- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు కేంద్రం శుభవార్త
దిశ, న్యూస్‌బ్యూరో: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా విజృంభణతో అన్నిరంగాలతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్రంగా నష్టపోవడంతో రైతులను ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు కరోనా కారణంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అధిక వర్షాలతో పంటలు నాశనమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచింది. పెంచిన ధరలను ప్రకటించింది.
ప్రకటించిన మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి. (ప్రతి క్వింటాలుకు)
వరి నూతన ధర రూ. 1,868. ( పెంచిన ధర రూ..53)
వరి (గ్రేడ్ ఏ రకం) నూతన ధర రూ.1888. ( పెంచిన ధర రూ..53)
జొన్నలు (హైబ్రీడ్) నూతన ధర రూ. 2,620. ( పెంచిన ధర రూ.70)
జొన్నలు ( దేశీయ) నూతన ధర రూ. 2640. (పెంచిన ధర రూ.70)
సజ్జలు నూతన ధర రూ.2150. ( పెంచిన ధర రూ.150)
రాగులు నూతన ధర రూ.3,295 ( పెంచిన ధర రూ. 145)
మొక్కజొన్నలు నూతన ధర రూ.1,850 ( పెంచిన ధర రూ.90)
కందులు నూతన ధర రూ.6,000. ( పెంచిన ధర రూ.200)
పెసలు నూతన ధర రూ.7196 ( పెంచిన ధర రూ.146)
మినుములు నూతన ధర రూ. 6,000. (పెంచిన ధర రూ.300)
వేరుశనగ నూతన ధర రూ.5275 ( పెంచిన ధర రూ.185)
ప్రొద్దుతిరుగుడు నూతన ధర రూ.5885. ( పెంచిన ధర రూ. 235)
సోయాబిన్ నూతన ధర రూ. 3,880. ( పెంచిన ధర రూ.175)
నువ్వులు నూతన ధర రూ.6855. ( పెంచిన ధర రూ.370)
ఒడిసెలు నూతన ధర రూ. 6,695. (పెంచిన ధర రూ. 755)
పత్తి (మధ్యరకం) నూతన ధర రూ.5515. ( పెంచిన ధర రూ.260)
పత్తి (పొడవు రకం) నూతన ధర రూ.5825. (పెంచిన ధర రూ. 275)