- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాక్సిన్‌పై సీసీఎంబీ డైరెక్టర్ షాకింగ్ న్యూస్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోన్న ప్రజలకు సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా షాకింగ్ విషయం చెప్పారు. రెండేళ్ల వరకు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. దేశంలో కరోనా తగ్గిపోయిందనుకుంటే పొరపాటేనని, కొందరు వైరస్‌ను తక్కువ అంచనా వేస్తున్నారని తెలిపారు. భారత్ బయోటెక్, అరబిందో ఫార్మా సహా వివిధ కంపెనీలతో వ్యాక్సిన్ కోసం పరిశోధనలు జరుపుతున్నామని, వచ్చే ఏడాదే వ్యాక్సిన్‌పై స్పష్టత వస్తుందన్నారు. పుట్టగొడుగుల్లో ఉండే పదార్థం, ఏఐసీతో కలిసి ఇమ్యూనిటీ బూస్టర్‌ను డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement
Next Story