- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 4 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
by Shamantha N |
X
దిశ, తెలంగాణ బ్యూరో : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ) పది, 12 తరగతుల పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు పరీక్షల విభాగం కంట్రోలర్ ఎస్ భరద్వాజ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఆయా తరగతులకు సంబంధించి ప్రాక్టికల్, ఇంటర్నెల్, ప్రాజెక్టు పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ అనుమతినిచ్చింది.
కోవిడ్ -19 పరిస్థితుల్లో ఇబ్బందుల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులతో పలుమార్లు చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు తెలిపింది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు, అధికారిక వెబ్‌సైట్ సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు బోర్డు సూచించింది.
Advertisement
Next Story