- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేణుక ఎల్లమ్మ గుడిలో నగదు, పుస్తెలు చోరీ..
by Sridhar Babu |
X
దిశ, మానకొండూరు : ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం అర్దరాత్రి మానకొండూరు మండలం అన్నారం గ్రామ శివారులోని రేణుక ఎల్లమ్మ తల్లి గుడిలో తలుపులు పగలగొట్టి అమ్మవారి మెడలో ఉన్న 1/2 తులం బంగారు పుస్తెలు, హుండీలోని కొంత నగదును ఎత్తుకెళ్లారు.
ఆ తర్వాత లలితాపూర్ గ్రామ శివారులోని వెల్మారెడ్డి వెంకట నరసింహారెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో దాచిన 13 తులాల వెండి వస్తువులను కూడా అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story