ఉల్లంఘించారు.. బుక్కయ్యారు

by Shyam |   ( Updated:2020-04-03 01:28:19.0  )

దిశ, మెదక్
లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. హెచ్చరికలను పెడచెవిన పెట్టి రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారిపై మెదక్ జిల్లా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తూప్రాన్ సర్కిల్ పరిధిలో మొత్తం 28 కేసులు నమోదుయ్యాయి. వీటిలో తూప్రాన్ పోలీసు స్టేషన్ పరిధిలో 12, మనోహరాబాద్‌లో 7, వెల్దుర్తిలో 5, శివ్వంపేటలో 4 కేసులు నమోదయినట్టు తెలిపారు.

Tags: medak,toopran circle,police, lack down,28case file

Advertisement

Next Story

Most Viewed