- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యూపీ సీఎంగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్
by Kavitha |

X
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని లక్నో లోని అటల్ బిహారీ వాజ్ పేయీ ఎకనా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అనందీబెన్ పటేల్, యోగి ఆదిత్యనాథ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
*ఈ ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
*కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు బ్రిజేశ్ పఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
*ఈ విజయంతో బీజేపీ రాష్ట్ర చరిత్రలో 37 ఏళ్ల తర్వాత అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి పార్టీగా రికార్డు సృష్టించింది.
Next Story