దేశంలో ఎత్తైన పర్వత శిఖరాలు..

by Web Desk |
దేశంలో ఎత్తైన పర్వత శిఖరాలు..
X

స్టేట్, సెంట్రల్ పోటీ పరీక్షల్లో దేశంలో పర్వత శిఖరాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.

దేశంలో ఎత్తైన శిఖరాలు:

*కె2(గాడ్వెన్-ఆస్టిన్)

దేశంలో ఎత్తైన శిఖరం, ప్రపంచంలో రెండో ఎత్తైన శిఖరం

ఎత్తు: 8611 మీటర్లు

*కాంచనగంగ

దీన్ని మంచు యొక్క ఐదు సంపదలు అని అంటారు.

ఎత్తు: 8586 మీటర్లు

*నందాదేవి

పూర్తిగా భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం

ఎత్తు: 7816 మీటర్లు

*కొమేట్

ఇది పీఠభూమి సమీపంలో ఉంది.

ఎత్తు: 7756 మీటర్లు

*సాంటారో కాంగ్రి

ఇది సియాచిన్ హిమానీనదం సమీపంలో ఉంది.

ఎత్తు: 7742 మీటర్లు

*సాసర్ కాంగ్రి

సాసర్ కాంగ్రి జమ్మూకాశ్మీర్ లో ఉంది.

ఎత్తు: 7642 మీటర్లు

*మామోస్ట్రాంగ్ కాంగ్రి

హిమానీనది తీరప్రాంత సమీపంలో ఉంది

ఎత్తు: 7516 మీటర్లు

*రిమో

కారకోరం శ్రేణుల్లో ఉంది

ఎత్తు: 7385 మీటర్లు

*హార్డియోల్

ఈ పర్వతాన్ని దేవుడి ఆలయం అని పిలుస్తారు.

ఎత్తు: 7151 మీటర్లు

*చౌకాంబ

ఉత్తరాఖండ్ లోని గర్వాల్ జిల్లాలో ఉంది.

దీని ఎత్తు: 7138 మీటర్లు

*త్రిశూల్

ఇది ఉత్తరాఖండ్ లో ఉంది

దీని ఎత్తు: 7120 మీటర్లు

Advertisement

Next Story

Most Viewed