- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ సంస్కృత వర్సిటీలో యూజీ కోర్సులు
X
దిశ, ఎడ్యుకేషన్: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి సీయూఈటీ - 2022 క్వాలిఫై అయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
యూజీ ప్రోగ్రామ్..సీట్ల సంఖ్య:
శాస్త్రి - 616
బీఏ ఆనర్స్ - 22
బీఎస్సీ కంప్యూటర్ - 22
బీఎస్సీ యోగా - 44
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో 10+2 /ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సీయూఈటీ - 2022 స్కోరు ఉండాలి.
వయసు: కనీసం 17 ఏళ్ళు నిండాలి.
ఎంపిక: సీయూఈటీ - 2022 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: అక్టోబర్ 2, 2022.
వెబ్‌సైట్: https://nsktu.ac.ఇన్
Dredging Corporation of India Limited లో 45 మెరైన్ ఇంజనీర్ పోస్టులు
Advertisement
Next Story