ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 187 ఉద్యోగాలు

by sudharani |
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 187 ఉద్యోగాలు
X

దిశ,కెరీర్: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ..ఆయిల్ వర్క్ పర్సన్ గ్రేడ్ 3,5 అండ్ 6 ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 187

పోస్టుల వివరాలు, అర్హతలు:

గ్రేడ్ 3 పోస్టులు -134 (అర్హత: 10th, 12th)

గ్రేడ్ 5 పోస్టులు - 43 (అర్హత: 10th, B.Sc)

గ్రేడ్ 6 పోస్టులు - డిప్లొమా (అర్హత: ఇసీఈ/ఇస్ట్రుమెంటేషన్/టెలికమ్యూనికేషన్/సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్)

వయసు: కనీస వయసు: 18 ఏళ్లు.

గ్రేడ్ 3 అండ్ 6 పోస్టులకు గరిష్ట వయసు: 30 ఏళ్లు.

గ్రేడ్ 5 పోస్టులకు గరిష్ట వయసు: 33 ఏళ్లు.

(నిబంధనలు వర్తిస్తాయి)

దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 25, 2023.

వెబ్‌సైట్: https://www.oil-india.com

Advertisement

Next Story

Most Viewed