- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ISRO JOBS: ఇస్రోలో.. ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం!
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(Indian Space Research Organisation) కు చెందిన బెంగళూరు(Bangalore)లోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్(Human Space Flight Centre) లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 103
- సైంటిస్ట్/ఇంజినీర్ - 10
- మెడికల్ ఆఫీసర్ - 03
- టెక్నికల్ అసిస్టెంట్- 28
- సైంటిఫిక్ అసిస్టెంట్- 01
- టెక్నీషియన్-బి - 43
- అసిస్టెంట్ - 05
- డ్రాఫ్ట్స్ మ్యాన్ - 13
అర్హత: 10 వ తరగతి, పోస్టును బట్టి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, బీఈ/బీటెక్(మెకానికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్), ఎంబీబీఎస్/ఎండీ, ఎంఈ/ఎంటెక్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియెన్స్(Work Experience) ఉండాలి.
వయసు: అసిస్టెంట్ కు 28 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లకు మించకూడదు.(ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ లకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష(Written Test), స్కిల్ టెస్ట్(Skill Test), స్క్రీనింగ్ టెస్ట్(Screening Test), ఇంటర్వ్యూ(Interview)ల ఆధారంగా ఎంపిక ఉండును.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 09, 2024.
వెబ్ సైట్: www.hsfc.gov.in/HSFCRecruitment