- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IICT: ఐఐసీటీ హైదరాబాదులో టెక్నీషియన్ పోస్టులు.. డీటేయిల్స్ ఇవే..!
దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్(HYD) తార్నాక(Tarnaka)లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్&ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) యాజమాన్యంలోని ఇండియన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్(Recruitment) ద్వారా వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న 29 టెక్నీషియన్(Technician) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.iict.res.in/ ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 26 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
టెక్నీషియన్(Technician) - 29
విద్యార్హత:
55 శాతం మార్కులతో టెన్త్ క్లాస్, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉతీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు దరఖాస్తు చివరి తేదీ వరకు 28 ఏళ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ:
విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.