ICMR-NIOH Recruitment 2023: ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

by Vinod kumar |   ( Updated:2023-07-16 13:45:44.0  )
ICMR-NIOH Recruitment 2023: ఎన్‌ఐఓహెచ్‌లో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: ICMR-NIOH Recruitment 2023.. టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టుల భ‌ర్తీకి గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్ (ఎన్‌ఐఓహెచ్‌) ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో తరగతి, ఐటీఐ, ఇంట‌ర్, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 54

పోస్టులు : టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్.

అర్హత‌లు : పోస్టుల‌ను బ‌ట్టి ప‌దో తరగతి, ఐటీఐ, ఇంట‌ర్, బీఈ, బీటెక్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక : రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వయస్సు : 25 నుంచి 30 ఏండ్ల మ‌ధ్య ఉండాలి.

జీతం : నెలకు రూ.18000 నుంచి రూ.112400 వ‌ర‌కు

ఎంపిక : రాతపరీక్ష ద్వారా

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

చివరి తేది: ఆగ‌ష్టు 04

వెబ్‌సైట్ : https://www.nioh.org/

Advertisement

Next Story

Most Viewed