పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు..?

by Kavitha |
పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు..?
X

పంజాబ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు.

*భగవంత్ మాన్ పంజాబ్ కి 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

*గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ సమక్షంలో భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్ లో భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు.

*పంజాబ్ లో మొత్తం 117 సీట్లకు గానూ ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలుచుకుంది.

Advertisement

Next Story

Most Viewed