- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గూడూరు టోల్ ప్లాజా వద్ద కారు దగ్ధం
by Shyam |
X
దిశ, భువనగిరి రూరల్: రన్నింగ్‌లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన బుధవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద జరిగింది. హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ ఏపీ 10ఈఈ 3224 నెంబర్ గల రెనాల్ట్ లాడ్జ్ కారులో భువనగిరి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా టోల్ ప్లాజా దగ్గరకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సంజయ్ కుమార్ కారును నిలిపివేసి అందులో ప్రయాణిస్తున్న వారు దిగి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. క్షణాల్లోనే కారు మంటలు కాలి బుడిద అయింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
Advertisement
Next Story