క్ర‌మంగా శాంతిస్తోన్న గోదావరి

by Anukaran |
క్ర‌మంగా శాంతిస్తోన్న గోదావరి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం : మూడు రోజులుగా ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి క్ర‌మంగా శాంతిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుతం నీటిమ‌ట్టం57.10 అడుగులతో ప్ర‌వ‌హిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గటంతో భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పడుతోంది. పోలవరం బ్యాక్ వాటర్ అధికంగా ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి నిదానంగా తగ్గుతుందని సీడ‌బ్ల్యూసీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story