- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోడు భూముల సమస్యపై కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు
X
దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో నెలకొన్న పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ సబ్ కమిటీలో మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్‌గా, మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరు వెంటనే రాష్ట్రంలోని పోడుభూముల సమస్యలపై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు.
Advertisement
Next Story