- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > బిజినెస్ > Vivo X200 Pro: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే..!
Vivo X200 Pro: వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే..!
by Maddikunta Saikiran |
X
దిశ, వెబ్‌డెస్క్: చైనా(China)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో(Vivo) కొత్త మొబైల్(New Mobile)ను లాంచ్ చేసింది. 'ఎక్స్200 ప్రో(X200 Pro) పేరుతో వీటిని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. 16 జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 94,999గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్ 19 నుంచి ఈ ఫోన్ సేల్(Sale) స్టార్ట్ అవుతుందని, అమెజాన్(Amazon)తో పాటు ఇతర మొబైల్ స్టోర్లలో ఇది కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు సెలెక్ట్ చేసిన కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నామని పేర్కొంది.
వివో ఎక్స్200 ప్రో స్పెసిఫికేషన్ వివరాలు..
- 6.78 ఇంచెస్ 2k 8T LTOP డిస్ ప్లేతో వస్తుంది.
- మీడియా టెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ తో పని చేస్తుంది.
- 120Hz రిఫ్రెష్ రేట్ + 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్
- ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్
- ఇక బ్యాక్ సైడ్ 200 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, 50 మెగా పిక్సెల్ సోనీ 818-సెన్సార్ కెమెరా, 50 మెగా పిక్సెల్ శాంసంగ్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు.
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు.
- 90w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 6,000mah బ్యాటరీని కలిగి ఉంది.
- IP68+IP69 రేటింగ్, వైఫై 7,6,5 డ్యూయల్ స్టీరియో స్పీకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Advertisement
Next Story