మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

by Kavitha |   ( Updated:2024-09-11 05:55:02.0  )
మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.380 కు పెరిగి రూ.67,150 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.410 కు పెరిగి రూ.73,250 గా ఉంది. వెండి ధరలు 1500 పెరిగి కిలో రూ. 91, 500 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73, 250

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67, 150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73, 250

Advertisement

Next Story

Most Viewed