GOLD RATES TODAY: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

by Anjali |   ( Updated:2024-07-17 07:31:04.0  )
GOLD RATES TODAY: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన మహిళలు ముందుగా బంగారానికి ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తుంటారు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ ఆడవాళ్లంగా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గాయని చెవిన పడగానే.. గోల్డ్ షాపుల్లో ఎగబడుతారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొంటే.. మరోసారి నిరాశకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ పసిడి రేట్లలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగి మహిళలకు భారీ షాక్ ఇచ్చాయి. హైదరాబాదు-విజయవాడలో నేడు బంగారం ధర ఎంతకు పెరిగిందో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌లో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 68, 750

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 75, 000

విజయవాడలో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 68, 750

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 75, 000

Advertisement

Next Story

Most Viewed