NSE Nifty Sensex: రికార్డు స్థాయిలో పెరిగిన నిఫ్టీ, సెన్సెక్స్

by Mahesh |   ( Updated:2023-06-28 06:37:22.0  )
NSE Nifty Sensex:  రికార్డు స్థాయిలో పెరిగిన నిఫ్టీ, సెన్సెక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం రికార్డు స్థాయిలో పెరిగిన నిఫ్టీ, సెన్నెక్స్.. రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఇంట్రా-డే ట్రేడ్‌లో, సెన్సెక్స్ నిఫ్టీ 50 తాజా ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 63,863 వద్ద, నిఫ్టీ 18,956.65 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ గత ఏడాది డిసెంబర్ 1న 18,887.6 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్‌లో టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్ టాప్ గెయినర్లుగా ఉండగా, నిఫ్టీలో 44 స్టాక్‌లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed