- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్‌టైమ్ కనిష్టానికి భారత రూపాయి పతనం
X
దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి బుధవారం జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కారణంగా ఆసియా మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, మన దేశ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధులను ఉపసంహరించుకోవడంతో రూపాయి విలువైన బలహీనపడింది. బుధవారం సాయంత్రానికి అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్టం రూ. 84.09కి పడిపోయింది. గడిచిన రెండు వారాల వ్యవధిలో రూపాయి విలువైన అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. రూపాయి విలువైన కాపాడేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) క్రమం తప్పకుండా జోక్యం చేసుకుంటూనే ఉంది. ఆర్‌బీఐ చర్యల కారణంగా అక్టోబర్ 11న రూపాయి విలువ రూ. 84 స్థాయిని చేరినా, ఇప్పటివరకు కేవలం 10 పైసల శ్రేణిలోనే ట్రేడవుతోంది.
Advertisement
Next Story