జూలై - 14 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Prasanna |
జూలై - 14 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, ఫీచర్స్ : గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన ఈ రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసారు. కొత్త ఏడాది నుండి ఇవే ధరలు కొనసాగడంతో వాహనదారులు మండిపడుతున్నారు. సామాన్యుల కోసమైనా ధరల్లో మార్పులు చేయాలనీ కోరుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.107.66

లీటర్ డీజిల్ ధర రూ.95.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48

లీటర్ డీజిల్ ధర రూ. 96.27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76

లీటర్ డీజిల్ ధర రూ. 97.51

Advertisement

Next Story

Most Viewed