October 16: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు

by Kavitha |
October 16: మహిళలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.450 కు పెరిగి రూ.71,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.490 కు పెరిగి రూ.77, 890 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 96,800 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71, 400

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77, 890

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71, 400

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77, 890

Advertisement

Next Story

Most Viewed