GOLD RATES TODAY: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ కొండెక్కిన బంగారం ధరలు

by Anjali |
GOLD RATES TODAY: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ కొండెక్కిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మహిళలు బంగారు అభరణాలు ధరిస్తారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరూ బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అనేక రకాల డిజైన్లతో లక్షల్లో విలువ చేసే కమ్మలు, నెక్లెస్‌లు, బ్యాంగిల్స్ వంటివి కొనుగోలు చేస్తుంటారు. ఆడవాళ్లకు ప్రతి రోజూ షాపింగ్ చేసిన బోర్ కొట్టదంటారు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కాస్త పసిడి ధరలు తగ్గాయని తెలిసిన వెంటనే బంగారం షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓసారి ఉత్సాహం నెలకొనగా.. మరోసారి నిరాశకు గురవుతుంటారు. కాగా ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ బంగారం రేట్లు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదాబాదులో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర-రూ. 64, 000 (నిన్నటి బంగారం ధర- 63,200)

24 క్యారెట్ల బంగారం ధర-రూ. 69, 820 ((నిన్నటి బంగారం ధర-68, 950)

విజయవాడలో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర-రూ. 64, 000 (నిన్నటి బంగారం ధర-63,200)

24 క్యారెట్ల బంగారం ధర-రూ. 69, 820 ((నిన్నటి బంగారం ధర- 68, 950)

Advertisement

Next Story