జులై-17: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయా? పెరిగాయా..!

by Anjali |
జులై-17: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయా? పెరిగాయా..!
X

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడిచమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తారీకున సవరిస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేర్పులు చేయకపోవడంతో వాహనదారులకు నిరాశే మిగిలింది. ఇక నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ. 107. 66

లీటర్ డీజిల్ ధర రూ. 95. 82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 108. 48

లీటర్ డీజిల్ ధర రూ. 96. 27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109. 76

లీటర్ డీజిల్ ధర రూ. 97. 51

Advertisement

Next Story

Most Viewed