మహిళలకు గుడ్ న్యూస్!.. నేడు తగ్గిన బంగారం ధరలు..

by Kavitha |
మహిళలకు గుడ్ న్యూస్!.. నేడు తగ్గిన బంగారం ధరలు..
X

దిశ, ఫీచర్స్: దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 తగ్గి రూ. 66,340 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.10 తగ్గి రూ.72,380 గా ఉంది. ఇక వెండి ధర కిలోకు రూ.100 పెరిగి రూ. 96,100 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ. 66,340

24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,370

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ. 66,340

24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,370

Next Story