మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

by Kavitha |   ( Updated:2024-08-29 06:18:42.0  )
మహిళలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 10 కు పెరిగి రూ.67,160 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ. 10 కు పెరిగి రూ.73,260 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 93,400 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,160

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,260

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,160

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,260

Advertisement

Next Story