నేడు స్వల్పంగా తగ్గిన Gold Price

by samatah |   ( Updated:2023-08-01 02:32:48.0  )
నేడు స్వల్పంగా తగ్గిన Gold Price
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్ ఈరోజు తగ్గడంతో మహిళల్లో కాస్త ఆనందం నెలకొంది. ఇక నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 55,350గా ఉండగా, నేడు 100 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,250గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 60,380 ఉండగా, నేడు 100 తగ్గడంతో గోల్డ్ ధర 60,280గా ఉంది.

ఇవి కూడా చదవండి :

ఆగస్టు 1 : ఈరోజు Petrol and Diesel Prices

ఆగస్టు-1: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. తగ్గిన Gas Cylinder Price

Advertisement

Next Story

Most Viewed