రూ. 21 వేలకే iPhone 13.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 48 వేల భారీ డిస్కౌంట్

by Harish |   ( Updated:2023-06-12 15:06:39.0  )
రూ. 21 వేలకే iPhone 13.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 48 వేల భారీ డిస్కౌంట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎక్కువ ఖరీదు కలిగినటువంటి ఐఫోన్‌‌ను భారీ తగ్గింపుతో తక్కువ ధరలో సొంతం చేసుకునే అవకాశాన్ని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. 2022 లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన iPhone 13 స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇండియాలో దీని ప్రారంభ ధర రూ. 69,900 ఉండగా ప్రస్తుతం 15 శాతం తగ్గింపుతో రూ.58,999 కే లభిస్తుంది. కొనుగోలు సమయంలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్ వస్తుంది. అదనంగా పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌పై రూ.35,000 వరకు తగ్గింపు ఉంది. దీంతో iPhone 13 ను రూ. 21,050కే సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 13 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. A15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌తో 12MP డ్యూయల్ రియర్ కెమెరా, నైట్ మోడ్‌తో 12MP TrueDepth ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి:

నెలకు 210 రూపాయలతో జీవితాంతం రూ.5000 పెన్షన్

Advertisement

Next Story

Most Viewed