ఏప్రిల్-14: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Hamsa |
ఏప్రిల్-14: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: LPG గ్యాస్ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ఈ ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉండి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. వీటి ధరలను ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. కానీ, కొద్ది రోజుల నుంచి ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వంట గ్యాస్ ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Also Read..

ఏప్రిల్ 14 : నేడు లీటర్ పెట్రోల్ ధర ఎంతో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed