మళ్లీ.. ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్

by Shiva |   ( Updated:2023-06-01 11:25:34.0  )
మళ్లీ.. ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్
X

దిశ, వెబ్ డెస్క్ : ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన బెర్నాల్డ్ ఆర్నాల్డ్ కంపెనీ షేర్ల ధర 2.6 శాతం పడిపోయాయి. దీంతో ఆయన రెండో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆర్నాల్డ్ సంపద 186.6 బిలియన్ డాలర్లు ఉండగా, ఎలాన్ మస్క్ సంపద 192.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎలాన్ మస్క్ టెస్లా, స్పేసెక్స్ కంపెనీలకు సైతం యజమాని అనే విషయం తెలిసిందే.

Also Read..

'ఇలా జరుగుతుందని ఊహించలేదు': రాహుల్ గాంధీ

Advertisement

Next Story