- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రిని జైలుకు పంపేందుకు సింగర్ ప్రయత్నం
దిశ, సినిమా : అమెరికన్ సింగర్, రైటర్ బ్రిట్నీ స్పియర్స్ 13 ఏళ్లుగా కన్జర్వేటర్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. తన లైఫ్, ఫైనాన్షియల్ ఇష్యూస్‌ను కంట్రోల్ చేయగలిగే అధికారాన్ని తండ్రి జామీ స్పియర్స్ చేతుల్లో పెట్టింది కోర్టు. అయితే ఇంతకుముందు ఈ కన్జర్వేటర్‌షిప్‌లో హ్యాపీగా ఉన్నానని తెలిపిన తాను.. అదంతా అబద్ధమని ప్రస్తుతం కోర్టుకు వివరించింది బ్రిట్నీ స్పియర్స్. ది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం తనకు హాని కలిగిస్తున్న వివాదాస్పద కన్జర్వేటర్‌షిప్‌ను ఎండ్ చేయాలని కోరింది.
ఇక లైఫ్‌లో హ్యాపీగా జీవించేందుకు అర్హత ఉందని, జీవితాంతం పనిచేసిన నాకు మూడేళ్ల విరామం పొందేందుకు హక్కు లేదా అన్న బ్రిట్నీ స్పియర్స్.. మెడికల్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా కన్జర్వేటర్‌షిప్‌ను ముగించాలని కోరింది. ఆయన వల్ల రోజూ నరకం అనుభవించా. ఇష్టం లేకున్నా గంటల తరబడి పని చేశా. డబ్బు, హోదా అన్నీ ఆయనే అనుభవించాడు. దీని వల్ల స్వేచ్చగా పిల్లలను కూడా కనలేకపోతున్నానని, అలాగే మోడల్ సామ్ అస్ఘారిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఇక తనను ఇన్నాళ్లుగా హింసిస్తున్న తండ్రి జైలుకు వెళ్లాలని కోరుతున్నానంది. అయితే ఈ విషయం తెలుసుకున్న బ్రిట్నీ స్పియర్స్ అభిమానులు.. #FreeBitney పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. తన లైఫ్, ఆర్థి్క వ్యవహారాలపై స్వయంప్రతిపత్తిని తిరిగి పొందాలని ఆశిస్తున్నారు.