BIG BREAKING : చంద్రబాబు ఇంటికి చేరకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

by Shiva |
BIG BREAKING : చంద్రబాబు ఇంటికి చేరకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్ : సంక్రాంతి విందుకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే, పవన్ వెంట జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా విందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరుపార్టీల అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపిణీ, ఎవరు ఎన్ని స్థానాల్లో ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలి అనే అంశాల పైన ఇద్దరు అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story