- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాన్వీ, ఖుషీలకు నెగెటివ్
by Shyam |
X
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, తన కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్‌కు కరోనా నెగెటివ్ వచ్చినట్లు ట్వీట్ చేశారు. తన స్టాఫ్ ముగ్గురికి కూడా నెగెటివ్ వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ రోజుతో 14 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు బోనీ. దీంతో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
కరోనాతో బాధపడుతున్న రోగులంతా త్వరగా రికవరీ కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన బోనీ.. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని దేశ ప్రజలను కోరారు. తమ కుటుంబానికి సపోర్ట్ చేసిన వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్స్, ముంబై పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అందరం కలిసి త్వరలోనే కరోనాను జయిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బోనీ.
https://twitter.com/BoneyKapoor/status/1268794871927541761?s=20
Advertisement
Next Story