- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం వేళ కలకలం రేగింది. సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన అధికారులు మొత్తం ఖాళీ చేయిస్తున్నారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ తనఖీలు చేపట్టింది. ఇటీవల క్యాపిటల్ ఘటనను దృష్టిలో పెట్టుకొని ప్రమాణ స్వీకారోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. భద్రతా సిబ్బంది నుంచే దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో 25వేల మంది నేషనల్ గార్డ్స్ మోహరించారు. కాసేపటి క్రితమే డొనాల్డ్ ట్రంప్ దంపతులు వైట్ హౌస్‌ను ఖాళీ చేశారు.
Next Story