- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాక్టర్‌కు బాలీవుడ్ హీరోయిన్స్ సపోర్ట్
X
బాలీవుడ్ చిత్రం ‘ఆంగ్రేజీ మీడియం’. మార్చి 20న రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ -రాధిక మదన్ తండ్రీ కూతుళ్లుగా నటించగా… కరీనా కపూర్ కీ రోల్ చేస్తున్నారు. అయితే నటుడు ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో సినిమా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండడంతో… బాలీవుడ్ హీరోయిన్స్ తనకు మద్ధతు ఇచ్చేందుకు తరలివచ్చారు. ఈ సినిమాలోని ‘కుడి ను నచ్‌నే దే’ సాంగ్‌పై ప్రమోషనల్ వీడియో చేశారు. ఈ వీడియోతో ఆంగ్రేజీ మీడియా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, అనుష్క శర్మ, కియారా అద్వానీ, రాధికా మదన్, అలియా భట్‌లు ప్రమోషనల్ సాంగ్‌లో వేసిన స్టెప్స్ దేశం మొత్తాన్ని ఆకట్టుకున్నాయి. పైగా ఓ ఆర్టిస్ట్‌కు సపోర్ట్ చేస్తూ.. ఇలా హీరోయిన్లు తరలిరావడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Advertisement
Next Story