- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి.. కేబినెట్‌లో దొంగలు’
X
దిశ, జమ్మికుంట: ఉద్యమకారులపై రాళ్లతో దాడి చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంపై మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మానుకోట యుద్ధంలో కౌశిక్ రెడ్డి చేతిలో చాలా మందిమి రాళ్ల దెబ్బలు తిన్నామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని వారం గడవకముందే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. దొంగలకు కేబినెన్‌లో చోటు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చినా.. హుజురాబాద్‌లో గెలిచేది మాత్రం ఈటల రాజేందర్ మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు.
Advertisement
Next Story