- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ ఫోన్ కాల్ దూరంలో ఉంటే నెంబర్ ఏంటీ? : టికాయత్
X
దిశ, వెబ్డెస్క్ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ఇటీవల ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఒక్క కాల్ దూరంలో కేంద్రం మీతో చర్చలకు సిద్ధంగా ఉందని.. ఆందోళనలు విరమించి చర్చలకు రావాలని రైతు సంఘాల నాయకులకు ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై తాజాగా భారతీయ కిసాన్ యూనియన్ (BKU) స్పోక్స్ పర్సన్ రాకేష్ టికాయత్ స్పందించారు. ‘ఒక్క కాల్ దూరంలో ప్రధాని మోడీ ఉంటే.. నెంబర్ ఎంటో చెప్పాలని ప్రశ్నించారు. తాము నిర్వహిస్తున్న రైతు ప్రదర్శన ప్రధాని మోడీని దూషించడానికి కాదన్నారు. తమ స్థానంలో ప్రజలు ఉంటే, ఎవరైతే రచ్చ గురించి మాట్లాడుతున్నారో ఇప్పటికీ వారు ఆందోళన విరమించి వెళ్లిపోయేవారని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ టికాయత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story