- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మణిపూర్ బీజేపీదే.. వాళ్లు మనసు మార్చకున్నారు’
by Shamantha N |
X
గువహతి: మణిపూర్‌లో అధికారంలోని బీజేపీ సర్కారుకు మద్దతును ఉపసంహరించుకున్న తొమ్మిది ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి సపోర్ట్ చేస్తున్నట్టు అసోం మంత్రి, బీజేపీ ట్రబుల్ షూటర్ హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. సీఎం బీరెన్ సింగ్ ప్రభుత్వం నుంచి బయటికొస్తున్నట్టు ప్రకటించిన ఎమ్మెల్యేలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారని, అటుతర్వాతే వారు మనసు మార్చుకుని తిరిగి సర్కారుకు మద్దతు ప్రకటించినట్టు శర్మ ట్వీట్ చేశారు. మణిపూర్‌లో ఎన్‌పీపీ తిరిగి బీజేపీకే మద్దతునిస్తున్నదని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించగానే బీరెన్ సింగ్ ప్రభుత్వం పతనం అంచులకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story