- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజీనామా చేస్తా అంటే.. బతిమిలాడారు : రాజాసింగ్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగిన గో రక్షణ కార్యాలయంలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవుల రక్షణ కోసం అవసరమైతే సొంత పార్టీతో అయినా పోరాటం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. గతంలో గోరక్షణ విషయంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే పార్టీ ఒప్పుకోలేదని, పార్టీ పెద్దలు బతిమలాడారని సైలెంట్‌గా ఉన్నానని గుర్తుచేశారు. గోవులు తల్లిలాంటివని.. గోరక్షణ తన ధర్మమని వెల్లడించారు. అంతేగాకుండా ఆవులను హిందూవులు కాపాడుకోవాలని.. గోరక్షణ కోసం ఎంత వరకైనా వెళ్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Next Story