- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇంకెన్నాళ్లు యూటర్న్ రాజకీయాలు !
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రతిపక్ష చంద్రబాబుపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. తర్వాత మరోలా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటని మండిపడ్డారు. గతంలో ‘రఫెల్’ ఒక కుంభకోణం అంటూ ట్వీట్ చేసిన చంద్రబాబు… ఇప్పుడు అధికారం కోల్పోయాక దేశం గర్వించ దగ్గ యుద్ధ విమానం రఫెల్ అంటూ ట్వీట్లు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇంకెన్నాళ్లు యూటర్న్ రాజకీయాలు చేస్తారని విష్ణువర్థన్‌రెడ్డి ప్రశ్నించారు.
Next Story