- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాఠశాలలు మూసివేసి, పబ్బులు, క్లబ్బులు తెరిచి ఉంచడంపై బీజేపీ లీడర్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.ర్యాలీలు, సభలు, మందు షాపులకు అనుమతి ఇచ్చారని విమర్శించారు. కరోనా కేసులు కట్టడి చేయలేక రాత్రి కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పగటిపూట మాత్రం ఎలాంటి నియంత్రణలు పెట్టలేదన్నారు.
Next Story