17న బయో ఏషియా సదస్సు

by Shyam |
17న బయో ఏషియా సదస్సు
X

మరో ప్రపంచ స్థాయి సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. ఫిబ్రవరి17న బయో ఏషియా సదస్సు నగరంలోని హెచ్ఐసీసీలో ప్రారంభం కానుంది. మూడ్రోజుల పాటు జరగనున్నబయో ఏషియా సదస్సును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.దీనికి 37దేశాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచంలోని లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలు భవిష్యత్తు తరాల కోసం తమ సామర్థ్యాన్ని పెంచుకుని, పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పనపై ఈ సదస్సులో నిశితంగా చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed