- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదొక పొలిటికల్ స్ట్రాటెజీ, బిగ్గెస్ట్ స్కామ్స్‌లో ఒకటి- నటుడు
X
దిశ, సినిమా: సెలబ్రిటీలందరూ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రమోట్ చేస్తుండగా.. యాక్టర్ బిజయ్ జె ఆనంద్ మాత్రం తాను దానికి వ్యతిరేకమని తెలిపాడు. ‘కరోనా వ్యాక్సిన్ అనేది పొలిటికల్ స్ట్రాటెజీ, నాయకుల బిగ్గెస్ట్ స్కామ్స్‌లో ఇదొకటి. నా శరీరం ఒక ఆలయం. అందులో ఎలాంటి కెమికల్‌ను చేర్చలేను. అందుకే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవట్లేదు. ఈ కారణంగా లండన్‌లో ఫిల్మింగ్ జరిగే రెండు సినిమాలు కూడా చేజార్చుకున్నాను’ అని విజయ్ వివరించాడు. ఇక సెర్బియాలో షూటింగ్ జరగుతున్న బిగ్ వెబ్ సిరీస్ కూడా వదులుకున్నానని, దుబాయ్‌లో జరిగే అవార్డు ఫంక్షన్‌కు అటెండ్ కావాల్సి ఉన్నా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా వెళ్లలేకపోయానని చెప్పాడు. అంతేకాకుండా అవకాశాలు చేజారుతున్నా, తను మాత్రం వ్యాక్సిన్ తీసుకునే ప్రసక్తే లేదంటున్నాడు.
Advertisement
Next Story