- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bigg Boss Telugu 7 లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్లే!
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వహిస్తోన్న తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ఆదివారం ప్రారంభమయ్యింది. ఈసారి 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో అత్యధిక పారితోషికం ఎవరు అందుకుంటున్నారన్నది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి హైయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ శివాజీ పేరే వినిపిస్తుంది. ఈయనకు బిగ్ బాస్ నిర్వాహకులు వారానికి ఏకంగా రూ.4 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్. తర్వాత కంటెస్టెంట్ షకీలకు రూ.3.5 లక్షలు, పాపులర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ రూ. 2.75 లక్షలు, బుల్లితెర సీరియల్స్ ద్వారా యమ పాపులర్ అయిన నటుడు అమర్ దీప్ వారానికి రూ. 2.50లక్షలు, హీరోయిన్ కిరణ్ రాథోడ్ వారానికి రూ. 2.40 లక్షలు, ప్రియాంక జైన్, శోభా శెట్టి కూడా వారానికి రూ. 2.25 లక్షలు ఛార్జ్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
Read More: డబ్బులు ఇచ్చి మరీ ‘ఖుషి’ సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారు.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్