- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ram Gopal Varma: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆర్జీవీ పోస్ట్.. ఆమెతో దిగిన ఫోటో షేర్ చేసి ఓటు వేయాలంటూ రిక్వెస్ట్
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడు వారాలకు గానూ ముగ్గురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోగా ప్రస్తుతం నాలుగో వారం హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ వీక్ సోనియా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని కొందరు బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనియాకు డైరెక్టర్ ఆర్జీవీ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ సీజన్ మాత్రమే కాకుండా .. ప్రతి సీజన్ లోను ఆర్జీవీ కాంపౌండ్ నుంచి ఒకరు ఎవరో ఒకరికి బిగ్ బాస్ లోకి చోటు దక్కుతుంది. ఈ సారి సోనియా వెళ్ళింది. ఈ ముద్దుగుమ్మ ఆర్జీవీ నిర్మాణంలో కరోనా, ఆశ అనే సినిమాలు చేసింది. ఆర్జీవీతో కలిసి ఈమె దిగిన ఫొటోలు నెట్టింట హల్చల్ చేసాయి.
ఇప్పుడు, ఆర్జీవీ తన ఇన్స్టా లో సోనియాతో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. " యాటిట్యూడ్ కి, ధైర్యానికి నిదర్శనం అయిన సోనియా బిగ్ బాస్ లో చాలా బాగా ఆడుతుంది. మీరు కూడా ఈ హాట్ బ్యూటీ కి సపోర్ట్ చేసి ఆమెకు ఓట్లు వేయాలని " కోరాడు. మరి, ఆర్జీవీ సపోర్ట్ కలిసొస్తుందో ? లేదో చూడాలి..