- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Bigg Boss Telugu 8 > ముందు నుంచి గర్ల్ ఫ్రెండ్ అనుకున్న రతికను అక్క అనేసిన పల్లవి ప్రశాంత్.. దీనిపై మీ అభిప్రాయమేంటి..?
ముందు నుంచి గర్ల్ ఫ్రెండ్ అనుకున్న రతికను అక్క అనేసిన పల్లవి ప్రశాంత్.. దీనిపై మీ అభిప్రాయమేంటి..?
X
దిశ, సినిమా: తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 7 సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఇంటి సభ్యులుగా మారేందుకు కంటెస్టెంట్స్ అంతా కష్టపడుతున్నారు. అయితే రతికా రోజ్-పల్లవి ప్రశాంత్ ముందు నుంచి ఇంట్లో లవ్ ట్రాక్ నడుపుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు రొమాంటిక్‌గా మాట్లాడుకున్నారు కూడా. కానీ ఎప్పటికప్పుడు రతిక మాత్రం ప్రశాంత్‌కు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. అతనితో క్లోజ్‌గా ఉంటూనే రివర్స్ అవుతుంది. అయితే తాజాగా జరిగిన నామినేషన్స్‌లో ‘నువ్వెవడు నా ప్రాపర్టీ’ అనేందుకు అని రతిక సీరియస్ కావడంతో.. ఆ వెంటనే అక్క అని పిలిచేశాడు. ‘ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోదాం. నువ్వు నాకు అక్కవి.. నేను నీకు తమ్ముడిని’ అంటూ షాక్ ఇచ్చాడు ప్రశాంత్. దీన్ని రతిక కూడా యాక్సెప్ట్ చేసింది. దీంతో మీమర్స్ మామూలుగా ఆడుకోవడం లేదు.
Advertisement
Next Story