- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss-8 Telugu: ఈ సారి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్.. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన జంటలు.. ఎవరెవరంటే?
దిశ, సినిమా: కళ్లు కాయలు కాసేలా ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి బిగ్‌బాస్ షో కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఎవరు ఇంట్లోకి వెళ్లబోతున్నారు. అసలు ఎలాంటి టాస్కులు పెడతారు.. షో ఎలా ఉండబోతుంది అనే దానిపై అంతా ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలో ఈ సారి తమాషా మరోలా ఉంటుంది సింగిల్ ఎంట్రీలు ఉండవని నాగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ రోజు బిగ్‌బాస్-8 ప్రారంభం కాబోతుంది. 7 గంటలకు స్టార్ట్ అయిన ఈ షో కోసం 10 నిమిషాల ముందుగానే అంతా టీవీ దగ్గరకు చేరిపోయారు.
ఈ సారి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఎలా ఉండబోతుందనే దానిపై చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే నలుగురు ఇంట్లోకి వెళ్ళారు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి యష్మి గౌడకు జంటగా గోరింటాకు, ఊర్వశివో రాక్షసివే సీరియల్స్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న నిఖిల్ వెళ్లాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు నటుడు అభయ్ మూడో కంటెస్టెంట్‌గా స్టేజీపైకి వెళ్లగా.. ఆయనకు జంటగా కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో మిగతా జంటలు ఎవరా అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.