- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bigg Boss: ఈసారి హౌస్‌ను వీడనున్నదెవరు? మరో లేడీ కంటెస్టెంట్‌కు ఊహించని దెబ్బ!
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ వేడివేడిగా సాగుతోంది. గతంలో సీజన్ల కన్నా తక్కువ రేటింగ్‌తో దూసుకుపోతున్న ప్రేక్షకుల్ని అలరిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హౌస్ లో పది మంది ఉన్నారు. వీరంతా ఎలిమినేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన ప్రతి టాస్క్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. కంటెస్టెంట్లంతా చాలా చురుగ్గా ఆడుతున్నారు. అయితే విజయవంతంగా బిగ్‌బాస్ నలుగురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయగా.. ఐదో వారం ఎవరిని ఎలిమినేట్ చేయనున్నాడని జనాలంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నేడే (అక్టోబరు 2)5 వ వారానికి సంబంధించి మిడ్ వీక్ ఎలిమినేషన్ షూటింగ్ జరుగుతుంది. కాగా వారం కూడా మరో లేడీ కంటెస్టెంటే హౌస్ వీడనుందని నెట్టింట గట్టి టాక్ వినిపిస్తుంది. మరీ తను ఎవరో కాదు.. యాంకర్ విష్ణుప్రియ. ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. ఓట్లు కూడా చాలా తక్కువగా పడ్డాయట. ఎవరూ ఎలిమినేట్ అయ్యి ఇంటిబాట పడుతారో చూడాలి మరీ.