- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తూ నీ బతుకు అంటూ.. శోభ, ప్రియాంక ముఖంపై ఉమ్మిన భోలే
దిశ, సినిమా: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 ఆరో వారం నామినేషన్స్ రచ్చ మొదలైంది. పల్లవి ప్రశాంత్, సందీప్ నడుమ మాటల యుద్ధం జరిగింది. అలాగే ఇంటి సభ్యులంతా భోలేపై పడ్డారు. హౌస్‌లో మెజారిటీ కంటెస్టెంట్స్ ఆయనను నామినేట్ చేశారు. ఈ ప్రాసెస్‌లో అమర్ దీప్, శోభా శెట్టి, అర్జున్, ప్రియాంక, పూజా భోలేని నామినేట్ చేస్తూ గట్టిగానే గొడవపడ్డారు. ముఖ్యంగా భోలే, ప్రియాంక, శోభ మధ్య జరిగిన మాటల యుద్ధంలో భోలే నోరుజారాడు.
‘తూ అంటే నీ బతుకు ఏం అవుతుంది’ అంటూ మధ్యలో కొన్ని బూతులు కూడా మాట్లాడాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ప్రియాంక కూడా తిరిగి భోలేను మాటలు అన్నది. మొత్తానికి అతనిపై నామినేషన్ చేసిన ప్రతి ఒకరు .. భోలే ఈ బిగ్ బాస్ ఆటకి సెట్ అవ్వడు. అతనికి మాట్లాడటం రాదు.. ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు.. బయట ఎలా ఉంటున్నాడో అక్కడ కూడా అలాగే ఉంటున్నాడు.. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో ఎలా మెలగాలో అతనికి తెలియడం లేదు అంటూ విమర్శిస్తున్నాడు.